‘అస్సోం పౌరుల నమూనా జాతీయ రిజిస్టర్’ అంశంపై మంగళవారం రాజ్య సభలో…

‘అస్సోం పౌరుల నమూనా జాతీయ రిజిస్టర్’ అంశంపై మంగళవారం రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొని ఈ అంశంపై నా అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ‘వందమంది నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవచ్చుగాక…కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షకు గురికాకూడద’న్న న్యాయ నీతిని ఉదహరిస్తూ, అస్సోం పౌరుల జాతీయ రిజిస్టర్ వ్యవహారంలో ఆ రాష్ట్రంలో దశాబ్దాల క్రితం స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారికి, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేయడం జరిగింది.
Recommended Posts
Familie Akkoç Baat Café Casino Uit
20/03/2025
Mobile Casino Pay By Phone Bill Uk
24/01/2025