రాజ్య సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ…

రాజ్య సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ...

రాజ్య సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, యూరియాను మితిమీరి వినియోగించడం వలన కలిగే దుష్ప్రభావాలను పట్టించుకోకుండా అధిక దిగుబడుల కోసం రైతులు పరిమితికి మించి యూరియాను వినియోగిస్తున్నారని, దీని వలన భూసారం నశించడంతోపాటు భూమి పౌషిక విలువలను సైతం కోల్పోతున్న నేపథ్యంలో రైతులు అపరిమితంగా యూరియాను వినియోగించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అంటూ రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇందర్‌జిత్‌ సింగ్‌ను ప్రశ్నించడం జరిగింది.