రాజ్యసభలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై జరిగిన స్వల్పకాలిక వ్యవధి చర్చలో…

రాజ్యసభలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై జరిగిన స్వల్పకాలిక వ్యవధి చర్చలో పాల్గొనడం జరిగింది. గత నాలుగేళ్లుగా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదానే జీవనాడి, అదే సంజీవని కూడా. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని 14వ ఆర్థిక సంఘం ఏనాడు చెప్పలేదని సభలో స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి ఎదురుకావడానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలే కారణం….
Recommended Posts

During the discussion on the interim budget…
07/02/2024