రాజ్య సభలో సోమవారం నిర్ధిష్ట పరిహారం (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ…

రాజ్య సభలో సోమవారం నిర్ధిష్ట పరిహారం (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ...

రాజ్య సభలో సోమవారం నిర్ధిష్ట పరిహారం (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ప్రసంగించడం జరిగింది. 1963లో రూపొందించిన చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు వలన నిర్దిష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతంగా మారే అవకాశం ఉందని కల్పించినట్లవుతుంది. ఇందుకోసం ప్రత్యేక న్యాయ స్థానాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది.