రాజ్య సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రైళ్ళలో బయో టాయిలెట్లు ఆచరణలో…

రాజ్య సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రైళ్ళలో బయో టాయిలెట్లు ఆచరణలో...

రాజ్య సభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రైళ్ళలో బయో టాయిలెట్లు ఆచరణలో విఫలమవుతున్నట్లుగా రైల్వే మంత్రే స్వయంగా ఈ సభలో చెబుతున్న నేపథ్యంలో కొత్త రకం బయో టాయిలెట్ల ఏర్పాటు ఏమేరకు విజయవంతం అవుతుందని భావిస్తున్నారు… వీటి ఏర్పాటు కోసం రైల్వే అంచనా వేస్తున్న మొత్తం ఖర్చు ఏమేరకు ఉంటుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ ను ప్రశ్నించడం జరిగింది.