శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా…

శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా...

శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో దివంగత మహానేతకు ఘన నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది.