అమృత్‌ పథకంలో భాగంగా మూడవ వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద….

అమృత్‌ పథకంలో భాగంగా మూడవ వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద....

అమృత్‌ పథకంలో భాగంగా మూడవ వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 1350 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలు పంపుతూ అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 404 కోట్ల రూపాయలకు అదనంగా మరో 533 కోట్ల రూపాయలు మంజూరు చేయవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన విషయం వాస్తవమేనా? దీనిపై మీరు ఏ నిర్ణయం తీసుకున్నారంటూ రాజ్య సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరిని ప్రశ్నించడం జరిగింది.