14అంశాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా..?

14అంశాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా..?

14అంశాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా..?

నాకు టీటీడీ నోటీసులు అందలేదు. అసలు నాకు నోటీసులు పంపే అధికారం టీటీడీకి లేదు. టీటీడీ దేవస్ధానం నగల మాయంపై సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు నాయుడును మళ్లీ చాలెంజ్ చేస్తున్నా. టీటీడీ సంపదను దోచుకున్న విషయంలో గతంలో నేను 13 గంటల సమయం ఇస్తే ముఖ్యమంత్రి స్పందించలేదు. ప్రభుత్వ ఖజానా అని చెప్పి దేవస్ధానం నిధులను దోచుకున్నారు.  చంద్రబాబు నాయుడు ఇంట్లో  సోదాలు చేసి ఉంటే దోచుకున్నదేవుడి సొమ్ము దొరికేది. సీబీఐ విచారణలో మాత్రమే ఇవన్నీ బయటపడతాయి. మొత్తం 14 అంశాలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? మేము అధికారంలోకి వస్తే చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడి అవినీతిని మొత్తం బయటకు తీస్తాం.

 


Recommended Posts