ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం…

ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం...

ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా హబ్ లను ప్రారంభించిన నేపథ్యంలో దళిత/గిరిజన పారిశ్రామికవేత్తల పట్ల దేశంలో కొనసాగుతున్న వివక్షను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించవలసిందిగా… ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక మంత్రి శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన సమాధానం.