104 Helpline for COVID

104 Helpline for COVID

రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు భరోసా కల్పించారు. బాధితులకు అవసరమైన ఎలాంటి వైద్య సహాయమైనా 104 కాల్ సెంటర్ ద్వారా 3 గంటల్లోనే అందించాలని అధికారులను ఆదేశించారు.