సంఘీభావ పాదయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం ఊర్వశి జంక్షన్ వద్ద జరిగిన సభలో నా ప్రసంగం ఇలా సాగింది.

సంఘీభావ పాదయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం ఊర్వశి జంక్షన్ వద్ద జరిగిన సభలో నా ప్రసంగం ఇలా సాగింది.

సంఘీభావ పాదయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని కంచరపాలెం ఊర్వశి జంక్షన్ వద్ద జరిగిన సభలో నా ప్రసంగం ఇలా సాగింది… చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా అవినీతికి పాల్పడుతూ రూ.3లక్షల కోట్ల ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారు. బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు. బాబు అసమర్థత వల్లే మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇంటికో ఉద్యోగం అని చెప్పి బాబు నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు.