శుక్రవారం రాజ్య సభ ప్రశ్నోత్తరాల సమయంలో

శుక్రవారం రాజ్య సభ ప్రశ్నోత్తరాల సమయంలో

శుక్రవారం రాజ్య సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర న్యాయ, ఐటీ, టెలికామ్‌ మంత్రి శ్రీ రవి శంకర్‌ ప్రసాద్‌ను అడిగిన అనుబంధ ప్రశ్న, జవాబు వివరాలివి.

సున్నితం, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌, మొబైల్‌ టెలికామ్‌ సర్వీసులను నిలిపివేయడం వలన 16 వేల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు 2016 ఎకనమిక్‌ సర్వేను ఉటంకిస్తూ కల్లోలిత ప్రాంతాల్లో ఇంటర్నెట్‌, టెలికామ్‌ సర్వీసులను నిలిపివేయడానికి ప్రభుత్వ ఏవైనా కఠినమైన నిబంధనలు తీసుకురాబోతున్నదా అన్నప్రశ్నకు మంత్రి అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపారు.