విశాఖ నగర ప్రజల సౌకర్యార్ధం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కోసం పార్ల మెంట్ సభ్యుడి నిధులను (ఎంపీల్యాడ్స్) వెచ్చించి కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్లు, పారిశుధ్య వాహనాలు, ఫాగింగ్ యంత్రాలను విశాఖ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభిస్తున్న శ్రీ వి.విజయసాయి రెడ్డి.