రాజ్య సభలో నిరసన కొనసాగింపు

రాజ్య సభలో నిరసన కొనసాగింపు

రాజ్య సభలో నిరసన కొనసాగింపు
రాజ్య సభలో శుక్రవారం బడ్జెట్‌పై చర్చ జరుగుతుండగా ‘ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని రాసి ఉన్న ప్లకార్డ్‌ పట్టుకుని సభలో నిరసనను వ్యక్తం చేయడం జరిగింది.