‘రాజ్యాంగం నేనే రాయించా అంటాడేమో’

‘రాజ్యాంగం నేనే రాయించా అంటాడేమో’

‘రాజ్యాంగం నేనే రాయించా అంటాడేమో’

Vijaya Sai Reddy Tweet On Chandrababu Naidu - Sakshiవిజయసాయి రెడ్డి

సాక్షి, అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘ఢిల్లీలో ఓ తలపండిన రాజకీయ నేత నాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పే బడాయిలు చూస్తుంటే ఏదోఒక రోజు ఈ దేశానికి స్వాంతత్య్రం తెచ్చింది నేనే, భారత రాజ్యాంగాన్ని కూడా రాయించింది నేనేనని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు’’ కలికాలం, హతవిధి అంటూ ట్వీట్‌ చేశారు.


Recommended Posts