భుజాన జెండా: అధినేత‌తో క‌లిసి అడుగులు

భుజాన జెండా: అధినేత‌తో క‌లిసి అడుగులు

భుజాన జెండా: అధినేత‌తో క‌లిసి అడుగులు

ysrcp MPs participate in ys jagan prajasankalpayatra - Sakshi

సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో కలిసి పార్టీ నేతలు అడుగు కలిపారు.  ప్ర‌జా సంక‌ల్ప యాత్రను 47వ రోజు వసంతపురం నుంచి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బోరెడ్డివారికోట వ‌ద్ద  ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు  భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, ద్వార‌క‌నాథ్‌ రెడ్డి ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌లో పాల్గొన్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా విజ‌య‌సాయిరెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డిలు భుజాన పార్టీ జెండా పెట్టుకొని అధినేత‌తో కలిసి నడిచారు.


Recommended Posts