ఢిల్లీ మహానగర వాతావరణాన్నికబళిస్తున్న తీవ్ర వాయు కాలుష్యం సమస్యపై ఈరోజు రాజ్యసభలో

ఢిల్లీ మహానగర వాతావరణాన్నికబళిస్తున్న తీవ్ర వాయు కాలుష్యం సమస్యపై ఈరోజు రాజ్యసభలో

ఢిల్లీ మహానగర వాతావరణాన్నికబళిస్తున్న తీవ్ర వాయు కాలుష్యం సమస్యపై ఈరోజు రాజ్యసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో మాట్లాడుతూ  కాలుష్యాన్ని అరికట్టడానికి శాస్త్రీయంగా తీసుకోవలసిన కొన్ని ప్రధాన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది.