జీఎస్టీ రేటింగ్‌ను ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది?

జీఎస్టీ రేటింగ్‌ను ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది?

జీఎస్టీ రేటింగ్‌ను ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభిస్తుంది?

ఈరోజు రాజ్య సభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, కేంద్ర జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 149 ప్రకారం రిజిస్టర్ అయిన ప్రతి సంస్థకు అది చేసే జీఎస్టీ చెల్లింపుల ప్రాతిపదికపై జీఎస్టీ కాంప్లియన్స్ రేటింగ్ను ఇవ్వాల్సి ఉంది. ఈ రేటింగ్ ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది? ఏ అంశాల ప్రాతిపదికపై ఒక సంస్థ జీఎస్టీ రేటింగ్ను ప్రభుత్వం నిర్ణయిస్తుంది? అని ప్రశ్నించారు. దీనికి ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ సమాధానం చెబుతూ, నాకు గుర్తున్నంత వరకు ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదని, త్వరలోనే ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని, ఆ విషయాన్ని గౌరవ సభ్యుడికి తెలియచేస్తామని చెప్పారు.