ఏపీలో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతోంది.
ఏపీలో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతోంది. చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రుల, జాతీయ నాయకులు, పలు పార్టీల అధ్యక్షులను కోరాం.