2019లో నవరత్నాల హామీలతో ప్రజలతో జీవితాల్లో వెలుగులు నింపిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy గారు 2024 నుంచి రాబోయే 5 ఏళ్ళ పాటు అమలు చేయబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల మేనిఫెస్టోని నేడు ప్రకటించారు.
2019లో నవరత్నాల హామీలతో ప్రజలతో జీవితాల్లో వెలుగులు నింపిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy గారు 2024 నుంచి రాబోయే 5 ఏళ్ళ పాటు అమలు చేయబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల మేనిఫెస్టోని నేడు ప్రకటించారు. ఈ మేనిఫెస్టో ప్రతి గడపకు, ప్రతి మనసుకు తెలిసే విధంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలి. పేదలకు మన ప్రభుత్వం మళ్ళీ వస్తే జరిగే మేలుని వివరించాలని కోరుతున్నాను.