విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు రహదారి నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయింది.

విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు రహదారి నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయింది.

విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు రహదారి నిర్మాణానికి సంబంధించి సర్వే పూర్తయింది. దీనికి సంబంధించిన ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చూసి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత పనులు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే పురుషోత్తమపట్నం నుంచి విశాఖపట్నం వరకు డీపీఆర్ సిద్ధమైంది.