Visited the bereaved family of Pendurthi murder

పెందుర్తి ఆరుగురి హత్య కేసు బాధిత కుటుంబాన్ని శివాజీపాలెంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. వారికి ఉద్యోగం, ఇతర అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించి కేసు విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు సూచించడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024