జూలై 8, 9 తేదీల్లో ఘనంగా వైఎస్సార్ సీపీ ప్లీనరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లీనరీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో జూలై 8, 9 తేదీల్లో నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న మైదానంలో ఘనంగా జరగబోతోంది. లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరవుతున్నారు. గతంలో 2017లో ఇదే ప్రాంతంలో పార్టీ 2వ ప్లీనరీ జరిగింది. ‘కిక్ బాబు అవుట్.. గెట్ ది పవర్.. సర్వ్ ది పీపుల్’ అనే నినాదంతో, 175 స్థానాలూ గెలుస్తామన్న ధీమాతో 2024 ఎన్నికలకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మళ్లీ గెలిచి అప్పుడు కూడా పార్టీ ప్లీనరీని మరింత ఘనంగా నిర్వహించుకుంటాం.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024