విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న సంఘీభావ పాద యాత్ర మంగళవారం (మే 8, 2018)

విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న సంఘీభావ పాద యాత్ర మంగళవారం (మే 8, 2018) ఏడో రోజు ఉదయం విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకర్గంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమై కేఆర్ఎం కాలనీ, మద్దిలపాలెం, కృష్ణా కాలేజీ, హెచ్‌బీ కాలనీ జంక్షన్, సింహాద్రిపురం, ఇసుకతోట జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, గిరిజన భవన్, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, హనుమంతవాక జంక్షన్, పెదగదిలి మీదుగా సాగి మధ్యాహ్నం భోజన విరామ సమయానికి చినగదిలి జంక్షన్‌కు చేరుకుంది. వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు…
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024