Rajya Sabha Special Mention

Rajya Sabha  Special Mention

Rajya Sabha Special Mention

దేశంలో మహిళా ఓటర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ చట్ట సభలలో వారి సంఖ్యకు అనుగుణంగా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి చట్ట సభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టాన్ని తీసుకురావాలని రాజ్యసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.