పంచ గ్రామాల సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం

పంచ గ్రామాల సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం

సింహాచలం ఆలయ భూములకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న పంచ గ్రామాల సమస్యను పరిష్కరిస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు తన పాదయాత్ర సమయంలో మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. పంచ గ్రామాల సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది.