భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు

భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవు

విజయనగరంలో లెప్రసీ ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న 100 ఎకరాలకుపైగా భూమి తనదేనని ప్రకటించుకుని కాజేసేందుకు అశోక్‌గజపతిరాజు ప్రయత్నిస్తున్నారు. భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఉపేక్షించరు. వారిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.