చ‌దువుకొనే రోజుల్లో నా స్వస్థ‌లం నెల్లూరులో మిత్రుల‌తో క‌లిసి దిగిన ఫొటో ఇది.

చ‌దువుకొనే రోజుల్లో నా స్వస్థ‌లం నెల్లూరులో మిత్రుల‌తో క‌లిసి దిగిన ఫొటో ఇది.

చ‌దువుకొనే రోజుల్లో నా స్వస్థ‌లం నెల్లూరులో మిత్రుల‌తో క‌లిసి దిగిన ఫొటో ఇది. ఇందులో ప్ర‌స్తుత రాజ్య‌స‌భ ఎంపీ శ్రీ బీద మ‌స్తాన్ రావు గారు కూడా ఉన్నారు. ఆ రోజుల‌ను ఎప్పుడు త‌లుచుకున్నా అద్బుత జ్ఞాప‌కాలు క‌ళ్ల ముందు మెదులుతాయి.