షీలా నగర్ కోవిడ్ కేర్ సెంటర్‌ను సందర్శించిన వీడియో.

షీలా నగర్ కోవిడ్ కేర్ సెంటర్‌ను సందర్శించిన వీడియో.

షీలా నగర్ కోవిడ్ కేర్ సెంటర్‌ను సందర్శించిన వీడియో.

చికిత్స, ఆహారం ఇతర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన బాధితులు.

ప్రగతి భారత్ పౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం షీలానగర్‌లో 300 ఆక్సిజన్‌ పడకలతో నెలకొల్పిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఈరోజు సందర్శించడం జరిగింది.

ప్రతి బెడ్ వద్దకు వెళ్లి రోగిని పరామర్శిస్తూ కేర్ సెంటర్‌లో ఏర్పాట్లు, డాక్టర్లు చికిత్స అందిస్తున్న తీరు, వారికి అందిస్తున్న ఆహారం నాణ్యత గురించి ఆరా తీశాను. ఏర్పాట్లు, చికిత్స, ఆహారం పట్ల రోగులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

షీలానగర్‌ కోవిడ్ కేర్ సెంటర్‌ సిబ్బందికి నా అభినందనలు.