సీఎం జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖలో మంగళవారం నాటి కార్యక్రమాలు

సీఎం జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖలో మంగళవారం నాటి కార్యక్రమాలు

సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మంగళవారం విశాఖపట్నంలో వైఎస్సార్ కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంతోపాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.