అతివేగం కలిగించే అనర్ధాలపై యువతలో అవగాహనను పెంపొందించేందుకు…

మితిమీరిన వేగం వలన సంభవించే రోడ్డు ప్రమాదాల్లో యువత అకాల మృత్యువు బారిన పడుతున్న దుర్ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అతివేగం కలిగించే అనర్ధాలపై యువతలో అవగాహనను పెంపొందించేందుకు విశాఖ బీచ్ రోడ్డులో నిన్న నిర్వహించిన బైక్ ర్యాలీ అనంతరం మీడియాతో మాటా మంతీ..
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024