విశాఖ అభివృద్ధే ధ్యేయం.. భూ ఆక్రమణలు సహించం

విశాఖ అభివృద్ధే ధ్యేయం.. భూ ఆక్రమణలు సహించం

విశాఖపట్నం అభివృద్ధి, ఇక్కడి ప్రజలకు సేవ చేయడమే నా ధ్యేయం. నాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. భూ ఆక్రమణలు ఎవరు చేసినా సహించం. నా పేరు చెప్పి ఎవరైనా భూ ఆక్రమణలకు ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటిస్తాం.