మరో రెండు దశాబ్దాలపాటు జగన్ గారే సీఎం

మరో రెండు దశాబ్దాలపాటు జగన్ గారే సీఎం

సీఎం జగన్ గారు ప్రజల మనసు తెలుసుకుని మంచి పాలన అందిస్తున్నారు. అందుకే ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు వైఎస్సార్ సీపీని గెలిపిస్తున్నారు. మరో రెండు దశాబ్దాలపాటు జగన్ గారే సీఎం.