ఎన్‌ఏడీ ప్లైఓవర్‌ ప్రారంభోత్సవం

ఎన్‌ఏడీ ప్లైఓవర్‌ ప్రారంభోత్సవం

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ ప్లైఓవర్‌ ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి చేతుల మీదుగా ఎన్‌ఏడీ ప్లైఓవర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.