స్వచ్ఛత ఉద్యమ యోజన పథకం కింద స్వచ్చ ఆంధ్ర కార్పొరెషన్ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు మురుగుశుద్ధి యాంత్రాలను ముఖ్యమంత్రి క్యాంపు కార్యలయంలో ఈరోజు సిఎం జగన్ గారు అందజేశారు. మురుగుశుద్ధి యాంత్రాలను సిఎం జగన్ గారు జెండా ఊపి వాహనాలను ప్రారంభించినప్పటి చిత్రాలు.