చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకునే అలవాటు వైఎస్సార్సీపీకి లేదు.

చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకునే అలవాటు వైఎస్సార్సీపీకి లేదు.

చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకునే అలవాటు వైఎస్సార్సీపీకి లేదు. ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా వెళ్ళడం మా నాయకుడు జగన్ గారి నైజం. అందుకే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మాకు హారతులు పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం కేంద్రంలో ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ మేకపాటి రాజగోపాలరెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్‌ రావు గార్లతో కలిసి నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన ఆదరణ చూసి టీడీపీ వెన్నులో వణుకు మొదలయింది. ప్రజల మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని మరోసారి రుజువు అయింది.