ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు గ్రామంలో ఈరోజు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు గ్రామంలో ఈరోజు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ మేకపాటి రాజగోపాలరెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గార్లతో కలిసి నిర్వహించిన రోడ్ షోకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇటీవల సిఎం శ్రీ వైఎస్ జగన్ గారు ప్రకటించిన మేనిఫెస్టోకి విశేష స్పందన లభిస్తోందన్న విషయం ప్రజల ఆదరణలో స్పష్టంగా కనపడుతోంది.