ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపూరం మండలాలకు చెందిన నాయకులతో..

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపూరం మండలాలకు చెందిన నాయకులతో..

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపూరం మండలాలకు చెందిన నాయకులతో దుత్తలూరులోని నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఈరోజు సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించడం జరిగింది. ఉదయగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మీలో ఒకడిగా నేను, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటాం. గ్రామాలలో టీడీపీ ప్రలోభాలను, కుట్రలను తిప్పికొట్టి బుద్ధి చెప్పాలని నాయకులకు పిలుపునిస్తున్నాం.