సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉదయగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో కలసి..
ఉదయగిరిలో జన జాతర
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉదయగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారితో కలసి సీతారామపురం(ఎస్.ఆర్ పురం) మండలం ఎల్.వీ.ఆర్ కాలేజ్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పార్టీని వాడుకుని వదిలేసిన నాయకులకు మన విజయంతో గుణపాఠం చెప్పాలని కోరుతున్నాను.