తిరుపతి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలవారి సమీక్ష సమావేశాలలో భాగంగా ఈరోజు..

తిరుపతి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలవారి సమీక్ష సమావేశాలలో భాగంగా ఈరోజు..

తిరుపతి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలవారి సమీక్ష సమావేశాలలో భాగంగా ఈరోజు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు శ్రీ సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి, శ్రీ మేరిగ మురళీధర్, తిరుపతి మేయర్ డాక్టర్ ఆర్. శిరీషా యాదవ్, డిప్యూటీ మేయర్లు శ్రీ ముద్ర నారాయణ, శ్రీ భూమన అభినయ్ రెడ్డిలతో ముఖాముఖి సమావేశం కావడం జరిగింది.