కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి

కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్దత కల్పించే అంశంపై భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి ఆ మేరకు పటిష్టమైన చట్టం రూపకల్పన చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.