2022 నాటికి దేశంలోని 32 శాతం పిల్లల్లో…

2022 నాటికి దేశంలోని 32 శాతం పిల్లల్లో...

2022 నాటికి దేశంలోని 32 శాతం పిల్లల్లో ఎదుగుదల లోపం కనిపిస్తుదని ప్రభుత్వ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించడంలో మనం ఎక్కడ విఫలమవుతున్నాం అంటూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతీ ఇరానీని ప్రశ్నించడం జరిగింది.