గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన…

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన...

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన దాదాపు 2,246 కోట్ల రూపాయల నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయవలసిందిగా రాజ్యసభలో శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.