సిబిల్ స్కోరు ప్రాతిపదికపైనే రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలంటూ…

సిబిల్ స్కోరు ప్రాతిపదికపైనే రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలంటూ...

సిబిల్ స్కోరు ప్రాతిపదికపైనే రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలంటూ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ విధించిన నిబంధనను తక్షణమే తొలగించాలని ఈరోజు రాజ్యసభ జీరో అవర్‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.