దేశ ఆర్థిక స్థితిపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ…

దేశ ఆర్థిక స్థితిపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ...

దేశ ఆర్థిక స్థితిపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొంటూ యూపీఏ హయాంలో బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు, స్కామ్‌లు, సంస్కరణల లేమి వంటి అంశాలే నేడు ఆర్థిక రంగం మందగించడానికి కారణాలుగా చెప్పడం జరిగింది.