20 ఏళ్ళుగా సవరణకు నోచుకోని రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల…

20 ఏళ్ళుగా సవరణకు నోచుకోని రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల...

20 ఏళ్ళుగా సవరణకు నోచుకోని రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్‌ను సవరించడానికి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ప్రత్యేక ప్రస్తావన ద్వారా రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.