విజయవాడతోపాటు దాని పరిసర జిల్లాల్లో క్యాన్సర్…

విజయవాడతోపాటు దాని పరిసర జిల్లాల్లో క్యాన్సర్...

విజయవాడతోపాటు దాని పరిసర జిల్లాల్లో క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.