సమాచార హక్కు చట్టం సవరణ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో…

సమాచార హక్కు చట్టం సవరణ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో...

సమాచార హక్కు చట్టం సవరణ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. సవరణలు సమాచార కమిషనర్ల పదవీ కాల పరిమితి, జీత భత్యాలకు మాత్రమే అయినందున బిల్లుకు మా మద్దతు ప్రకటించడం జరిగింది.