పోలవరం పనులకు సంబంధించి…

పోలవరం పనులకు సంబంధించి...

పోలవరం పనులకు సంబంధించి 3,222.75 కోట్ల పెండింగ్ విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితోపాటు సవరించిన నిర్మాణ వ్యయం అంచనాలను ఆమోదించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందా అని జలశక్తి మంత్రిని ప్రశ్నించడం జరిగింది.