టాక్సేషన్‌ చట్టాల బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ…

టాక్సేషన్‌ చట్టాల బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ...

టాక్సేషన్‌ చట్టాల బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా వెనుకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలన్న నిబంధన తొలగిపోతుంది. తద్వారా అంతర్జాతీయ లిటిగేషన్లకు ఆస్కారం ఉండదు. మనపై విదేశీ కంపెనీల విశ్వాసం పెరుగుతుందని స్పష్టం చేయడం జరిగింది.